Current Date: 11 Mar, 2026

కార్డు అవసరం లేకుండా.. UPIతో ATMల నుండి నగదు విట్రా

డిజిటలైజేషన్ యుగంలో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా ATMల నుండి నగదు ఉపసంహరించుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ໖ , SBI, HDFC, ICICI, PNB ໖ బ్యాంకులు ఇప్పుడు డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే UPI ద్వారా నగదును విత్అ చేసుకునే సేవలను అందిస్తున్నాయి. ఈ కార్డ్స్ ఉపసంహరణలు సురక్షితమైనవి, సులభమైనవి. ఒకేసారి రూ.10,000 వరకు, రోజుకు గరిష్టంగా రూ.20,000 వరకు విత్అ చేసుకోవచ్చు. దీనికి యాక్టివ్ UPI యాప్, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. ATM స్క్రీన్పై కనిపించే QR కోడ్ను స్కాన్ చేసి, UPI పిన్ను నమోదు చేయడం ద్వారా నగదును పొందవచ్చు.